టీ20 క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన టీమిండియా
రిపోర్టర్: కిరణ్
స్థలం: హ్యామిల్టన్
అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో భారత క్రికెట్ జట్టు సరికొత్త మైలురాయిని అధిగమించిందని బీసీసీఐ వెల్లడించింది. ఒకే క్యాలెండర్ ఇయర్ లో ఏకంగా నాలుగు వందల సిక్సర్లు బాదిన ప్రపంచంలోనే తొలి జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. న్యూజిలాండ్ తో జరిగిన ఐదో టీ20 మ్యాచ్ లో భారత బ్యాటర్లు ఈ చారిత్రక రికార్డును అందుకున్నారు. ఈ సిరీస్ లో కివీస్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు.