రాజమౌళి వారణాసి చిత్రం నుండి పృథ్విరాజ్ షూటింగ్ పూర్తి

రిపోర్టర్: శివ స్థలం: India

రామజౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్ట్ వారణాసి చిత్రంలో పృథ్విరాజ్ సుకుమారన్ తన భాగం షూటింగ్‌ను పూర్తి చేసుకున్నారు. రాజమౌళి సినిమా అంటే మరో ప్రాజెక్ట్ చేయరనే రూల్‌ను బ్రేక్ చేస్తూ.. వారణాసి ప్రీ ప్రొడక్షన్ మొదలైనప్పటి నుంచి ఈ నటుడు ఏకంగా 9 సినిమాలు పూర్తి చేయడం విశేషంగా నిలిచింది.