రాహుల్ గాంధీ తీరుపై బీజేపీ నేతల తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: New Delhi

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వృద్ధురాలైన తల్లి పట్ల గౌరవం చూపుతుంటే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాత్రం తన కార్యక్రమంలో ఆమెను అపహాస్యం చేశారని బీజేపీ నేతలు మండిపడ్డారు. సంస్కారానికి, రాజకీయ ప్రదర్శనకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఇది స్పష్టం చేస్తోందని, వృద్ధులకు దక్కాల్సిన గౌరవాన్ని ఇవ్వకుండా రాహుల్ అనుసరిస్తున్న తీరు ఆయన దిగజార్డుడు రాజకీయాలకు నిదర్శనమని తీవ్రస్థాయిలో విమర్శించారు.