ట్రంప్ విన్సెస్ ఓవర్ బి వన్ బాంబర్స్ ఫ్లైపాస్ట్

రిపోర్టర్: హరి స్థలం: Washington

అమెరికా పర్యటనకు వచ్చిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు సంప్రదాయ స్వాగతం పలుకుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విన్సెస్ అయిన దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యాయి. జాయింట్ బేస్ ఆండ్రూస్‌లో జరిగిన ఈ వేడుకలో బి-వన్ బాంబర్లు గాల్లో చక్కర్లు కొడుతున్న సమయంలో ట్రంప్ ఇబ్బందికరంగా ముఖం పెట్టగా, జిన్‌పింగ్ మాత్రం ప్రశాంతంగా కనిపించారు. ఈ ఘటనపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ విభిన్న వాదనలను వినిపిస్తున్నారు.