'ప్రజా ఫిర్యాదుల సత్వర పరిష్కారమే లక్ష్యం': అదనపు ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి
రిపోర్టర్: హరి
స్థలం: Andhra Pradesh
PGRS కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సత్వరంగా పరిష్కరించి, మెరుగైన పోలీస్ సేవలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని అదనపు ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి స్పష్టం చేశారు. బాధితులకు తక్షణ న్యాయం అందించే దిశగా పోలీస్ శాఖ పకడ్బందీ చర్యలు చేపడుతోందని ఆయన తెలిపారు.