'మహిళల భద్రతకు పెద్దపీట': చింతకాయల వీధిలో శక్తి టీమ్ అవగాహన సదస్సు

రిపోర్టర్: రాము స్థలం: Chintakayala Street

ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో చింతకాయల వీధిలో శక్తి టీమ్ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. మూవింగ్ అండ్ విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా స్థానిక ప్రజలకు సైబర్ నేరాలు, బాల్య వివాహాల నివారణపై అవగాన కల్పించారు. మహిళలు మరియు చిన్నారుల భద్రత కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను పోలీసు అధికారులు వివరించారు.