యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీపై మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు
రిపోర్టర్: హరి
స్థలం: న్యూఢిల్లీ
యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తు గురించి అంచనా వేయడానికి ఇంకా సమయం పడుతుందని మాజీ భారత కెప్టెన్ కపిల్ దేవ్ స్పష్టం చేశారు. ప్రతిభ ఉన్నప్పటికీ, రాబోయే కొద్ది సంవత్సరాల పాటు అతని ప్రదర్శన, జీవన శైలిని గమనించిన తర్వాతే ఒక స్పష్టత వస్తుందని కపిల్ దేవ్ పేర్కొన్నారు. వినోద్ కాంబ్లీ ఉదాహరణను ఆయన గుర్తు చేశారు.