రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 750 వివరాలు వెల్లడి: మార్కెట్లోకి ఎంట్రీ ఎప్పుడంటే

రిపోర్టర్: భాస్కర్ స్థలం: Hyderabad

ద్విచక్ర వాహన ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 750 బైక్ వివరాలు అధికారికంగా వెల్లడయ్యాయని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ మోటార్ సైకిల్ అత్యధిక ఇంజిన్ సామర్థ్యంతో రానుందని, త్వరలోనే ఇటలీలో జరిగే ఈవెంట్ లో పూర్తి వివరాలు ప్రకటిస్తామని సంస్థ వెల్లడించింది. ఐదు ఆకర్షణీయమైన రంగుల్ లో రానున్న ఈ బైక్ అడ్వాన్స్డ్ ఫీచర్లతో మార్కెట్ను అలరించనుందని నిపుణులు స్పష్టం చేశారు.