వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ బొత్సకు గట్టి ఎదురుదెబ్బ
రిపోర్టర్: మహేష్
స్థలం: విజయనగరం
స్థానిక ఎన్నికల ముంగిట విజయనగరం జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. చీపురుపల్లి జడ్పిటిసి పదవికి మరియు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి వలిరెడ్డి శిరీష రాజీనామా చేశారు. ఆమెతో పాటు ఆమె భర్త కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడాలని నిర్ణయించుకోవడం ఆ పార్టీ వర్గాల్లో కలకలం రేపింది.