పంటల రక్షణకు క్షేత్రస్థాయిలో అడుగులు వేస్తున్న శాస్త్రవేత్తలు

రిపోర్టర్: Raju Reporter స్థలం: ఆత్మకూర్

ఆత్మకూరు మండల క్లస్టర్ పరిధిలో వ్యవసాయ శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించారు. ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ డి. శ్రీలత ఆధ్వర్యంలో వరి, పత్తి, కంది, ఆముదం పంటలను పరిశీలించి రైతులకు సాగు మెలకువలు, సస్యరక్షణ చర్యలపై తగిన సూచనలు అందించారు.