కరెంట్ కోతలతో రైతులు అల్లాడుతున్నారంటూ రేవంత్ రెడ్డిపై విమర్శలు
రిపోర్టర్: కిరణ్
స్థలం: తెలంగాణ
కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోతలు విపరీతంగా పెరిగిపోయాయని, రైతులు తీవ్రంగా అల్లాడిపోతున్నారని తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కరెంటు కోతలతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఇలాలాలో పవర్ కట్స్ సాధారణమయ్యాయని, అసత్యాలు చెప్పడానికి సిగ్గుండాలని మండిపడుతున్నారు. కలెక్టర్ మాట్లాడుతుండగానే కరెంట్ పోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శలు గుప్పిస్తున్నారు.