త్వరలో సీబీఎస్ఈ పదవ మరియు ఇంటర్మీడియట్ ప్రైవేట్ పరీక్షల దరఖాస్తులు
రిపోర్టర్: నరేష్
స్థలం: India
కేంద్ర మాధ్యమిక విద్యా మండలి సీబీఎస్ఈ 2027 సంవత్సరానికి సంబంధించిన పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ ప్రైవేట్ విద్యార్థుల పరీక్షల దరఖాస్తు ప్రక్రియను త్వరలో ప్రారంభించనుంది. గత షెడ్యూల్ ఆధారంగా అర్హత ప్రమాదాలు, ఫీజు వివరాలు, దరఖాస్తు గడువు వంటి సమగ్ర సమాచారంతో కూడిన అధికారిక నోటిఫికేషన్‌ను బోర్డు త్వరలోనే తన అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసే అవకాశం ఉంది.