నకిలీ ఆసుపత్రి పత్రాలతో నిధుల సేకరణకు పాల్పడిన జయ్ సింగ్ రాథోడ్

రిపోర్టర్: గోపి స్థలం: భారతదేశం

సోషల్ మీడియాలో సోదరి కంటి శస్త్రచికిత్స పేరుతో నకిలీ ఆసుపత్రి పత్రాలను సృష్టించి సుమారు లక్షన్నర రూపాయలు వసూలు చేసిన జయ్ సింగ్ రాథోడ్ ఉదంతం తీవ్ర వివాదాస్పదమైంది. శ్రాఫ్ ఐ సెంటర్ పేరుతో నకిలీ ప్రిస్క్రిప్షన్లు పెట్టి విరాళాలు సేకరించినట్లు ఆసుపత్రి యాజమాన్యం హెచ్చరిక జారీ చేయడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. నెటిజన్లు నిలదీయడంతో అతడు కన్నీటిపర్యేమయ్యాడు.