కుప్పం అభివృద్ధిపై మూడు గంటల సినిమా తీయాల్సిందే
రిపోర్టర్: సతీష్
స్థలం: Kuppam
కుప్పంలో జరిగిన అభివృద్ధిని వివరించేందుకు మూడు నిమిషాల షార్ట్ వీడియో సరిపోదని, మూడు గంటల సినిమా తీయాల్సి వస్తుందని సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ అవుతోంది. చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో జరిగిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలు ఎంతో ఆసక్తిగా చర్చించుకుంటున్నారని, ఆ ప్రగతిని కళ్లకు కట్టేలా చెప్పేందుకు ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.