భారత్లో ఐకానిక్ నోకియా 3210 ఫోన్ రీలాంచ్

రిపోర్టర్: రాజేష్ స్థలం: భారత్

భారతీయ మార్కెట్లో ఐకానిక్ మొబైల్ ఫోన్ నోకియా 3210 నూతన 4G ఫీచర్లతో అధికారికంగా రీ-ఎంట్రీ ఇచ్చినట్లు హెచ్ఎమ్డీ గ్లోబల్ సంస్థ వెల్లడించింది. పాత కాలపు క్లాసిక్ డిజైన్ను కలిగి ఉన్న ఈ ఫోన్ ప్రస్తుతం రూ.4,299 ఆఫర్ ధరకే అందుబాటులో ఉందని కంపెనీ తెలిపింది. రోజువారీ కాలింగ్ అవసరాలు ఉన్నవారికి ఇది అద్భుతమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని నిపుణులు పేర్కొన్నారు.