శీతాకాలంలో పెరిగే వాయు కాలుష్యం: గాలి శుద్ధిపై ఎల్జీ కీలక సూచనలు

రిపోర్టర్: సురేష్ స్థలం: హైదరాబాద్

శీతాకాలంలో పెరిగిపోతున్న వాయు కాలుష్యం నుంచి ఇళ్లను రక్షించుకోవడంలో ఎయిర్ ప్యూరిఫైయర్లు కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు తెలిపారు. కేవలం గాలిని వడపోయడమే కాకుండా, గదిలోని ప్రతి మూలకు స్వచ్ఛమైన గాలిని చేరవేయాలని ఎల్జీ సంస్థ స్పష్టం చేసింది. ఇండోర్ ఎయిర్ క్వాలిటీ సూచికను సరిగ్గా అర్థం చేసుకుని, సెన్సార్లు, ఫిల్ట్రేషన్ మరియు ప్రసరణ వ్యవస్థలపై ప్రత్యేక దృష్టి పెట్టడం ద్వారా మాత్రమే ఇళ్లలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు వెల్లడించారు.