ఘనంగా ప్రారంభమైన శ్రీధర్ గాదె కొత్త సినిమా పూజా కార్యక్రమాలు

రిపోర్టర్: వెంకట్ స్థలం: హైదరాబాద్

ఎస్‌ఆర్‌ కళ్యాణమండపం దర్శకుడు శ్రీధర్ గాదె తెరకెక్కించనున్న కొత్త సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. ఈశ్వర్‌ రాచిరాజు, నందు, లిఖిత ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని వెంకట్ తలారి నిర్మిస్తున్నారు. విలేజ్ నేపథ్యంలో సరికొత్త హారర్‌ కథతో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ ముహూర్తపు సన్నివేశానికి సీనియర్ దర్శకుడు ఏ.కోదండరామిరెడ్డి క్లాప్ నిచ్చారు.