భారత మార్కెట్లోకి కొత్త ఐటెల్ ఏస్ ఫోన్ విడుదల
రిపోర్టర్: సునీల్
స్థలం: న్యూఢిల్లీ
భారత మార్కెట్లోకి ప్రముఖ మొబైల్ బ్రాండ్ ఐటెల్ కొత్తగా ఏస్ ఫోన్ ను విడుదల చేసింది. రూ. 1,059 ధరతో అందుబాటులోకి వచ్చిన ఈ ఫీచర్ ఫోన్ 1,000mAh బ్యాటరీ, 1.77-అంగుళాల QQVGA డిస్‌ప్లేతో వస్తుంది. మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 32GB వరకు పెంచుకునే సౌకర్యం ఉంది. వైర్‌లెస్ ఎఫ్ఎమ్, టైప్-సి ఛార్జింగ్ వంటి పలు ఆకర్షణీయమైన ఫీచర్లతో ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ స్టోర్లలో లభిస్తుందని కంపెనీ ప్రకటించింది.