మోక్షజ్ఞ చిత్రంలో నాయికగా శ్రీలీల ఖరారు!

రిపోర్టర్: కిరణ్ స్థలం: తెలంగాణ

నందమూరి మోక్షజ్ఞ అరంగేట్ర చిత్రంలో కథానాయికగా అగ్ర నటి శ్రీలీల ఖరారైనట్లు సమాచారం. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నటించేందుకు పలువురు నాయికల పేర్లు పరిశీలించినప్పటికీ, చివరకు శ్రీలీల వైపే మొగ్గు చూపారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది. ప్రస్తుతం ఈ భామ పలు క్రేజీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది.