నవంబర్ 1న పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్ విజయనగరం

రిపోర్టర్: సతీష్ స్థలం: విజయనగరం

నవంబర్ 1వ తేదీన జరగనున్న పోలింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు కలెక్టర్ విజయనగరం (Collector Vizianagaram) వెల్లడించారు. విజయనగరం కార్పొరేషన్లో 2,23,050 మంది ఓటర్లు, 62 వార్డులు, 229 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. బొబ్బిలి మున్సిపాలిటీలో 49,284 ఓటర్లు, 36 వార్డులు, 69 కేంద్రాలు ఉండగా, నెల్లిమర్ల నగర పంచాయతీలో 19,075 ఓటర్లు, 23 వార్డులు, 24 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.