ఉపాధ్యాయులపై వైకాపా గూండాల దాడిని తీవ్రంగా ఖండించిన నేతలు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: శ్రీకాకుళం
అక్షరాలు నేర్పే ఉపాధ్యాయులపై వైకాపా గంజాయి బ్యాచ్ చూపించిన రౌడీయిజంపై సమాజం అసహ్యించుకుంటోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. రప్పా రప్పా నరికేస్తాం అని తొడకొట్టడానికి ఇది సినిమా షూటింగ్ అనుకుంటున్నారా అంటూ జగన్‌ను నిలదీశారు. గురువులపై జరిగిన ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.