జపాన్‌లోని నగୋయాలో భారీ వర్షాలు, సురక్షితంగా ఏషియన్‌ గేమ్స్ అథ్లెట్లు

రిపోర్టర్: గోపి స్థలం: World

జపాన్‌లోని నగోయా నగరంలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. రోడ్లు నీట మునిగినప్పటికీ, ఏషియన్‌ గేమ్స్ కోసం ముందుగా చేరుకున్న అథ్లెట్లంతా సురక్షితంగా ఉన్నట్లు మేయర్ ఇచిరో హిరోసావా స్పష్టం చేశారు. స్టేడియాలకు ఎటువంటి నష్టం జరగలేదని, షెడ్యూల్ ప్రకారమే క్రీడా పోటీలు యథావిధిగా జరుగుతాయని ఆయన తెలిపారు.