పులివెందులలో దౌర్జన్యాలు జరుగుతున్నాయంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర నిప్పులు

రిపోర్టర్: వెంకట్ స్థలం: Kadapa

పులివెందుల పోలింగ్ కేంద్రాలలో దొంగ ఓట్లు వేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు గుప్పించారు. వైఎస్సార్సీపీ ముందస్తు సన్నద్ధతతోనే కడపలో హింసకు తెరలేపిందని మంత్రి నారా లోకేశ్ మండిపడ్డారు. ఓటర్లు భయపడకుండా ఓటు హక్ కు వినియోగించుకోవాలని ఆయన కోరారు. పులివెందులలో అల్లర్లు సృష్టించేందుకు ప్రతిపక్షం కుట్రలు పన్నుతోందని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు.