తెలంగాణ కార్టూన్: మూసీ మురిపెం.. గూడు చెదిరిన గుబులు!

రిపోర్టర్: Alfa Cartoonist స్థలం: Telangana

నదిని లండన్ థేమ్స్ లా మార్చేస్తాం అని కలలు చూపిస్తున్నారు సరే బాబూ... ముందు మా గూడుని మాత్రం హరిశ్చంద్ర ఘాట్ చేయకండి చాలు!