'మహిళలకు భద్రతపై అవగాహన': శ్రీకాళహస్తిలో పోలీసుల ప్రత్యేక కార్యక్రమం

రిపోర్టర్: RAVI BABU స్థలం: వెదురుకుప్పం

తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థినులకు మహిళా భద్రతపై అవగాహన కల్పించారు. శక్తి యాప్, డయల్-112, సైబర్ నేరాలు, పోక్సో చట్టంపై వివరించారు. అత్యవసర వేళల్లో పోలీసులను సంప్రదించాలని సూచించారు.