'పిల్లల రక్షణ మన బాధ్యత': ప్రియదర్శిని పాఠశాలలో శక్తి టీమ్ అవగాహన
రిపోర్టర్: RAVI BABU
స్థలం: వెదురుకుప్పం
తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు అశోక్ నగర్లోని ప్రియదర్శిని హైస్కూల్ విద్యార్థులకు శక్తి టీమ్ ఆధ్వర్యంలో బాలల రక్షణపై అవగాహన కల్పించారు. గుడ్ టచ్-బ్యాడ్ టచ్, బాల కార్మిక వ్యవస్థ, సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.