కూటమి వైఫల్యాలపై కన్నెర్రజేస్తూ నిప్పులు చెరిగిన బుజ్జిరెడ్డి
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఐరాల
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు కావస్తున్నా కొత్త పెన్షన్లు, ఇళ్లు మంజూరు చేయలేదని రాజకీయ నాయకుడు బుజ్జిరెడ్డి ఆరోపించారు. గత పాలనకు ప్రస్తుత పాలనకు తేడాను ప్రజలు గమనించాలని, ఎలాంటి దౌర్జన్యాలకు తావులేకుండా సంయమనం పాటించాలని త్వరలో మన ప్రభుత్వమే వస్తుందని ఆయన ఐరాల మండలంలో పేర్కొన్నారు.