నీట్ యూజీ కౌన్సెలింగ్ రెండో విడత ఛాయిస్ లాకింగ్ ప్రారంభం

రిపోర్టర్: హరి స్థలం: India

నీట్ యూజీ 2026 కౌన్సెలింగ్ రెండో విడత ఛాయిస్ లాకింగ్ ప్రక్రియ ఈరోజు ప్రారంభమైంది. సెప్టెంబర్ 9 ఉదయం 10 గంటల వరకు అభ్యర్థులు తమ ప్రాధాన్యతలను ఎంచుకుని లాక్ చేసుకోవచ్చు. ఈ రౌండ్‌లో కొత్తగా 30 సీట్లు చేర్చినట్లు ఎంబీసీ వెల్లడించింది. సెప్టెంబర్ 11న సీట్ల కేటాయింపు ఫలితాలు విడుదల కానున్నాయి.