టీమిండియాలో అన్యాయం: సంజూ శాంసన్‌కు మద్దతుగా దినేష్ కార్తీక్ వ్యాఖ్యలు
రిపోర్టర్: శివ
స్థలం: న్యూఢిల్లీ
యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి అవకాశం కల్పించేందుకు ప్రతిసారీ సంజూ శాంసన్‌ను పక్కన పెట్టడం సరికాదని మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ అభిప్రాయపడ్డారు. న్యూజిలాండ్‌తో జరిగే చివరి టీ20లో వైభవ్ కోసం సంజూను కాకుండా అభిషేక్ శర్మకు విశ్రాంతినివ్వాలని ఆయన సూచించారు. సంజూ శాంసన్‌ను నిలకడగా జట్టులో కొనసాగించాలని కోరారు.