మల్లాపురంలో వివాహ వేడుకలో వధూవరులకు పట్టుబట్టలు బహూకరించిన ఎల్లయ్య
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: యాదగిరిగుట్ట
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామంలో జరిగిన కాలియా మహేష్, గుజరాతి రాజేశ్వరి వివాహ మహోత్సవంలో 12వ వార్డు సభ్యులు గోపి ఎల్లయ్య వధూవరులకు పట్టుబట్టలు అందజేసి నిండు నూరేళ్లు సంతోషంగా వర్ధిల్లాలని ఆశీర్వదించారు.