త్రిపుర క్రికెట్ అసోసియేషన్ వార్షిక వేడుకల్లో ముఖ్యమంత్రి సాహా

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: అగర్తల

అగర్తల వేదికగా జరిగిన త్రిపుర క్రికెట్ అసోసియేషన్ వార్షిక పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ మానిక్ సాహా ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులను ఉత్సాహపరిచేలా ఆయన మాట్లాడారు.