సంస్కారం ఉన్న వారిని నేను ఆవిష్కరిస్తా మంత్రి లోకేష్

రిపోర్టర్: విజయ్ స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దైవభక్తి, దేశభక్తి, పెద్దలంటే గౌరవం ఉన్న నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారని ప్రశంసించారు. భారతీయం కార్యక్రమానికి ఆహ్వానిస్తే సమయానికి పది నిమిషాల ముందే హాజరయ్యారని పేర్కొన్నారు. సంస్కారం, సంస్కృతి ఉన్న వారిని ఎప్పుడూ ఆవిష్కరించి తీరుతానని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.