స్పీకర్‌పై తాతా మధు అనుచిత వ్యాఖ్యలు, అసెంబ్లీలో తీవ్ర దుమారం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: తెలంగాణ

తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటనపై స్పీకర్, మంత్రి సీతక్క భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. మధు సభ్యత్వాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాతా మధుపై చర్యలకు మండలి చైర్మన్ సిద్ధమవుతున్నారు.