నాయుడుపేట హత్య కేసులో ముగ్గురికి జీవిత ఖైదు

రిపోర్టర్: RAVI BABU స్థలం: వెదురుకుప్పం

2021లో నాయుడుపేట టౌన్ పరిధిలో జరిగిన హత్య కేసులో ముగ్గురు ముద్దాయిలకు గూడూరు 7వ అదనపు జిల్లా న్యాయస్థానం జీవిత ఖైదుతో పాటు జరిమానా విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. ఈ ఘటనపై పోలీసులు పటిష్టమైన సాక్ష్యాధారాలు సేకరించి సమర్థవంతంగా దర్యాప్తు చేపట్టారు.

పోలీసుల సమర్థ దర్యాప్తు మరియు గుడ్ ట్రయల్ మానిటరింగ్ కారణంగా ముద్దాయిలకు నేరం రుజువై శిక్ష పడింది. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన అధికారులను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.