మంత్రి పదవుల కేటాయింపులపై సిరిసిల్ల సభలో రేవంత్ కీలక వ్యాఖ్యలు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: వరంగల్

ఆనాడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వరంగల్ నుంచి ఎర్రబెల్లి దయాకర్ రావు మంత్రి అయ్యారని, నేడు రేవంత్ రెడ్డి సీఎం కాగా మన ఆడపడుచు సీతక్క మంత్రి అయ్యారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సిరిసిల్ల సభలో ఆయన మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావించి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకువెళ్తున్నామని స్పష్టం చేశారు.