టెక్ ప్రియులకు గుడ్ న్యూస్: మార్కెట్లోకి కొత్త ఫిట్బిట్ ఎయిర్

రిపోర్టర్: సతీష్ స్థలం: హైదరాబాద్

మార్కెట్లోకి స్క్రీన్ లేని కొత్త ఫిట్బిట్ ఎయిర్ ఫిట్నెస్ ట్రాకర్ను గూగుల్ సంస్థ విడుదల చేసిందని టెక్ నిపుణులు తెలిపారు. ఈ వినూత్న డివైజ్ ధర రూ. 13,999గా ఉందని, ఏడు రోజుల బ్యాటరీ లైఫ్ తో పాటు ఏఐ హెల్త్ కోచ్ సదుపాయం ఇందులో లభిస్తుందని వారు పేర్కొన్నారు.