ఆంధ్రప్రదేశ్ కార్టూన్: పట్టా దక్కింది... నీడ ఎక్కడ?

రిపోర్టర్: Alfa Cartoonist స్థలం: Andhra Pradesh

కాగితం చేతికిచ్చారు సరే సార్... దీని పైన నీడ కోసం పందిరిలా కప్పుకోవాలా, లేక ఇల్లు కట్టేదాకా ఎండలోనే నిలబడాలా?