అక్టోబర్ 16నే ధనుష్ 'ఓం' చిత్రం విడుదల
రిపోర్టర్: శివ
స్థలం: తమిళనాడు
ధనుష్ హీరోగా నటిస్తున్న 'ఓం: చాప్టర్ వన్' చిత్రం అక్టోబర్ 16న విడుదలవుతుందని మేకర్స్ స్పష్టం చేశారు. వాయిదా పడుతుందన్న వదంతులకు వినాయక చవితి సందర్భంగా కొత్త పోస్టర్‌తో తెరపదించారు. రజనీకాంత్ 'జైలర్ 2' తో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పోటీ పడనుంది. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు.