రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ: టీడీపీ సర్కార్ పై విడదల రజిని ఫైర్

రిపోర్టర్: రమేష్ స్థలం: అమరావతి

మున్సిపల్ ఎన్నికల్ లో అధికార పార్టీ దౌర్జన్యాలు పెరిగిపోయాయని మాజీ మంత్రి విడదల రజిని మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో ఏపీ బీహార్లా మారిపోయిందని, పోలీసుల అండతో టీడీపీ నేతలు రిగ్గింగ్లకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. అధికారుల సాక్షిగా నామినేషన్ పత్రాలను చించేస్తున్నారని, రాష్ట్రంలో జంగిల్ రాజ్ పాలన కొనసాగుతోందని విడదల రజిని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.