డిస ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన దీపాన్షు షోకీన్

రిపోర్టర్: నరేష్ స్థలం: New Delhi

ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన దీపాన్షు షోకీన్ ఉపాధ్యక్ష పదవిని భారీ మెజారిటీతో గెలుపొంది సంచలనం సృష్టించారు. ఏబీవీపీ అభ్యర్థి ఇషు మౌర్యపై 30,615 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించిన ఆయన సత్య నికేతన్ ఘటన బాధితులకు న్యాయం జరిగే వరకు తాను బూట్లు ధరించబోనని స్పష్టం చేశారు.