విజయవాడ మేయర్ పదవి రేసు టీడీపీ అధినేత చంద్రబాబుకు తలనొప్పి
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: NTR District
రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో విజయవాడ మేయర్ సీటు కోసం టీడీపీలో ఆశావహుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. బొండా ఉమామహేశ్వరరావు కుమారుడు సిద్ధార్థ్, దేవినేని చందు, వంగవీటి రాధాతో పాటు మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ మేయర్ పీఠం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తుండటంతో, అభ్యర్థి ఎంపిక సీఎం చంద్రబాబుకు కత్తిమీద సాములా మారింది.