కొడుకు విజయ్‌ని చూసి గర్వపడుతున్నానని ఎస్ఏ చంద్రశేఖర్ భావోద్వేగం.
రిపోర్టర్: కిరణ్
స్థలం: తమిళనాడు
రాజకీయ ప్రవేశం తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న తన కుమారుడు విజయ్‌ని కలిసినట్లు ప్రముఖ సినీ దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ తెలిపారు. ఎలాంటి ఒత్తిడినైనా ఎంతో సులభంగా ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రిని తండ్రిగా తాను కలుసుకోవడం గర్వకారణమని ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఈ ఫొటోలు ప్రస్తుతం టీవీకే శ్రేణుల్లో వైరల్‌గా మారాయి.