జాంబీ రెడ్డి టూ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్న ఉపేంద్ర
రిపోర్టర్: సురేష్
స్థలం: Hyderabad
తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న జాంబీ రెడ్డి 2 చిత్రంలో కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్ర పోషిస్తున్నారు. ఉపేంద్ర పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. పోస్టర్‌లో వైల్డ్ లుక్‌తో ఆయన తలకిందులుగా వేలాడుతున్న స్టిల్ సినిమాపై అంచనాలను పెంచుతోంది.