తప్పుడు లెక్కలతో సభను తప్పుదోవ పట్టిస్తున్నారు

రిపోర్టర్: శివ స్థలం: Telangana

సభలో మరియు అష్యూరెన్స్ కమిటీకి ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతూ తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. సిర్పూర్ నియోజకవర్గంలో నూటికి నూరు శాతం ఇళ్లకు మిషన్ భగీరథ నీళ్లు అందుతున్నాయన్నది పూర్తిగా అబద్ధమని, క్షేత్రస్థాయిలో ఇప్పటికీ నలభై శాతం కుటుంబాలకు చుక్క నీరు కూడా రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.