రాఘవ లారెన్స్ హీరోగా మహావీర్ కర్ణ చిత్రం ప్రకటన

రిపోర్టర్: రమేష్ స్థలం: Hyderabad

టాలీవుడ్ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో మహావీర్ కర్ణ అనే భారీ పాన్ ఇండియా చారిత్రక చిత్రం తెరకెక్కనుంది. భారతీయ ఇతిహాసంలోని కర్ణుడి జీవితం ఆధారంగా రూపుదిద్దుకోనున్న ఈ సినిమాను బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా, మేకర్స్ తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై భారీ అంచనాలను పెంచుతోంది.