చెత్తతో బాల్స్ తయారు చేస్తున్న అరుదైన రకూన్లు!
రిపోర్టర్: భాస్కర్
స్థలం: World
మెక్సికోలోని కోజుమెల్ ద్వీపంలో అంతరించిపోతున్న పిగ్మీ రకూన్లు వినూత్న ప్రవర్తనను ప్రదర్శిస్తున్నాయి. బీచ్ క్లబ్ చెత్తబుట్టల నుంచి పత్రాలు, నాప్‌కిన్లు సేకరించి నీటిలో తడిపి, ఇసుకతో బాల్స్‌లా తయారు చేసి ఆడుకుంటున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ అరుదైన జీవుల ప్రవర్తనపై నిర్వహించిన అధ్యయనం శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేసింది.