నిజాంలా దోచుకోవాలని బీఆర్ఎస్ కాంగ్రెస్ కుట్రలు

రిపోర్టర్: రాము స్థలం: Hyderabad

తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు నిజాం వారసులుగా మారి దేశంలోనే అత్యంత ధనవంతులుగా ఎదిగేందుకు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ పార్టీల నాయకుల అఫిడవిట్లను పరిశీలిస్తే అప్పటి ఆస్తులకు, ఇప్పటి ఆస్తులకు మధ్య భారీ వ్యత్యాసం తెలుస్తుందని, వీరు చేస్తున్న ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.