గజపతినగరంలో భక్తిశ్రద్ధలతో అమ్మవారి చీర సారే భారీ ఊరేగింపు

రిపోర్టర్: andluri ganesh స్థలం: గజపతినగరం

శ్రీ దుర్గా దేవి నవరాత్రుల మహోత్సవ సందర్భంగా శనివారం సాయంత్రం పురిటి పెంట షరాబులు కాలనీ యూత్ ఆధ్వర్యంలో అమ్మవారి చీర సారే కార్యక్రమం గజపతినగరం పురవీధుల్లో భారీ ఊరేగింపుతో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.