మదర్సాలను టార్గెట్ చేస్తున్నారంటూ సీఎం యోగిపై ఒవైసీ ఫైర్

రిపోర్టర్: విజయ్ స్థలం: Kanpur

కాన్పూర్‌లో కాలంలో దేశం కోసం పోరాడిన చారిత్రక మదర్సాలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంటోందని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించి, ఆనాడు బ్రిటీషర్లకు వ్యతిరేకంగా ఫవాలు జారీ చేసిన పవిత్రమైన మదర్సాలను నేడు యోగి సర్కార్ టార్గెట్ చేయడం దారుణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్యల వెనుక రాజకీయ దురుద్దేశాలున్నాయని తీవ్రంగా విమర్శించారు.