గ్వాలియర్‌లో సంచలనం: జంతుప్రదర్శనశాల నుంచి యువతి అదృశ్యం వెనుక ప్రియుడు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: Gwalior
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో పర్యటనకు వచ్చిన పద్దెనిమిదేళ్ల యువతి జంతుప్రదర్శనశాల వద్ద అదృశ్యమైనట్లు పదావ్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ శైలేంద్ర భార్గవ వెల్లడించారు. భర్త బైక్ పార్కింగ్ కోసం వెళ్లిన సమయంలో ఆమె మరో యువకుడితో కలిసి మోటార్‌సైకిల్‌పై వెళ్లినట్లు సీసీటీవీ టేజీ ద్వారా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు గల్లంతైన యువతి ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.